Korukonda: కోరుకొండలో దస్తావేజు లేఖర్ల వినూత్న నిరసన ఖాళీగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్

Korukonda: రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోరుకొండలో దస్తావేజు లేఖర్ల 10వ రోజు పెన్ డౌన్ నిరసన. లేఖర్ల ఆందోళనకు మద్దతు పలికిన స్థానిక రైతులు.

NARAYANA, RAJANAGARAM
Published on: 29 July 2026 7:54 PM IST
Korukonda
X

Korukonda: కోరుకొండలో దస్తావేజు లేఖర్ల వినూత్న నిరసన ఖాళీగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్

కోరుకొండ: కోరుకొండలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు వినూత్న నిరసన. ఖాదీ బండారు వస్త్రాలతో తయారైన శాంతియుత దండలతో పెన్డౌన్ నిరసన చేపట్టిన దస్తావేజులేఖర్లు.

రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెన్ డౌన్ చేపట్టిన దస్తావేజు లేఖర్లు సంఘం. లేఖర్ల నిరసనతో ఖాళీగా దర్శనమిస్తున్న కోరుకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయం.

పది రోజులుగా కొనసాగుతున్న దస్తావేజులేఖర్ల నిరసన పెన్ డౌన్ కార్యక్రమం. పాత పద్ధతిని కొనసాగించాలంటూ, రైతులు ప్రభుత్వానికి విన్నపం.. దస్త వేజు లేఖర్లకు నిరసనకు మద్దతు పలికిన కోరుకొండ రైతులు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story