Kothapeta: కొత్తపేటలో కూటమి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం!
Kothapeta: కొత్తపేటలో కూటమి ఎంపీపీ, జడ్పీటీసీ అభ్యర్థుల విజయానికి మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ మీరాన్ షరీఫ్ ఆధ్వర్యంలో జోరుగా ప్రచారం.
Kothapeta: కొత్తపేటలో కూటమి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం!
Kothapeta: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండల ప్రజా పరిషత్ కు జరుగు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు ఎంపీపీ అభ్యర్థి అయిన చౌడప్ప నేడి శిరీష భాస్కర రావు లకు మరియు జడ్పిటిసి కూటమి అభ్యర్థి (జనసేన)అభ్యర్థి వెలి శెట్టి రామకృష్ణ తరపున కొత్తపేట గ్రామంలోడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ మీరాన్ షరీఫ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.




