Kadiyam: ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ మైనర్ బాలుడి ప్రాణం తీసింది!

Kadiyam: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో మైనర్ బాలికతో ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ చేసినందుకు 16 ఏళ్ల బాలుడిపై దాడి. తీవ్ర గాయాలతో బాలుడు మృతి, నిందితులు పరారీ.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 11 Nov 2026 9:25 AM IST
Kadiyam
X

Kadiyam: ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ మైనర్ బాలుడి ప్రాణం తీసింది!

Kadiyam: ఇంస్టాగ్రామ్ చాటింగులు ఓ మైనర్ బాలుని ఉసురుతీసాయి. బాలిక తండ్రి,మరో ఇద్దరు బంధువులను నేరస్తులను చేశాయి . కడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమగిరిలో 16 ఏళ్ల యువకుడు మరో మైనర్ బాలికతో చాటింగ్ చేశాడు.

అది గమనించిన బాలిక తండ్రి మరో ఇద్దరు బంధువులు యువకులు మందలించటానికి చేయి చేసుకున్నారు. ఈ ఘటన వికటించి దురదృష్టవశాత్తు బాలుడు మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL