Amalapuram: ఎమ్మెల్యే ఆనందరావు, అచ్చెన్నాయుడు అమలాపురంలో నేడు పర్యటన
Amalapuram: అమలాపురంలో నేడు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మంత్రి అచ్చెన్నాయుడు గారి పర్యటన!
Amalapuram: ఎమ్మెల్యే ఆనందరావు, అచ్చెన్నాయుడు అమలాపురంలో నేడు పర్యటన
Amalapuram: 19-06-2026 అనగా శుక్రవారం గౌరవ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరములు..
ఉదయం 10:00 గంటలకు గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిచే ఈదరపల్లి మరియు నడిపూడి నూతన వంతెనల ప్రారంభోత్సవ కార్యక్రమం..
ఉదయం 10.30 గంటలకు అమలాపురం డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు కాపు కళ్యాణ మండపం నందు ఎన్డీఏ కూటమి రెండు సంవత్సరముల పూర్తయిన సందర్భంగా జిల్లాస్థాయి సమావేశం..
మధ్యాహ్నం 3:30 గంటలకు అమలాపురం మండలం పేరూరు గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నూతన భవన నిర్మాణానికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిచే శంకుస్థాపన కార్యక్రమం.
Next Story




