Rampachodavaram: రామకృష్ణ పరమహంస స్మృతికి ఎమ్మెల్యే శిరీషాదేవి నివాళులు
Rampachodavaram: శ్రీ రామకృష్ణ పరమహంస వర్ధంతి సందర్భంగా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి నివాళులు. ఆయన బోధనలు నేటికీ స్ఫూర్తిదాయకమని వెల్లడి.
Rampachodavaram: రామకృష్ణ పరమహంస స్మృతికి ఎమ్మెల్యే శిరీషాదేవి నివాళులు
Rampachodavaram: ఆధ్యాత్మికతకు అర్థం చెప్పి, మానవత్వానికి విలువ నేర్పిన మహనీయుడు శ్రీ రామకృష్ణ పరమహంస వర్ధంతి సందర్భంగా ఆ మహాత్ముని స్మృతికి హృదయపూర్వక నివాళులు.
ఆధ్యాత్మిక మార్గంలో ఆయన చూపిన బాట, మానవ సేవే మాధవ సేవ అనే సందేశం నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకం.
Next Story




