Amalapuram: అమలాపురంలో ఘనంగా జాక్వార్ నూతన షోరూమ్ ప్రారంభం!
Amalapuram: అమలాపురంలో ఎస్సార్ గ్రానైట్స్, జాక్వార్ నూతన షోరూమ్‌ను ప్రారంభించిన ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, సీఈఓ అభిజిత్ సింగ్.
Amalapuram: అమలాపురంలో ఘనంగా జాక్వార్ నూతన షోరూమ్ ప్రారంభం!
Amalapuram: అమలాపురంలో జాక్వార్ నూతన షోరూం ప్రారంభోత్సవం ఈ రోజు జరిగింది. ఈ ప్రారంభోత్సవనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జాక్వార్ కంపెనీ సీఈఓ అభిజిత్ సింగ్ మరియు వివిధ కంపెనీ ల సీఈఓలు.
ఎస్సార్ గ్రానైట్స్ కోనసీమలో మొట్టమొదటిగా చాలా విశాలమైన ప్రదేశంలో సుమారుగా ఒక ఎకరం విస్తీర్ణంలో ఎస్సార్ గ్రానైట్స్ మరియు జాక్వార్ కంపెనీ కోనసీమ ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం అని సీఈవో అభిజిత్ సింగ్ తెలియజేసారు.
కోనసీమ ప్రజలకు అతి నాణ్యమైన ధరలతో పాటు వివిధ రకాల జాక్వార్ కంపెనీ గల మెటీరియల్ అమలాపురం ప్రజలకు అందుబాటులో నిర్మించబడిన ఈ నూతన షోరూమును ప్రారంభించిన వివిధ కంపెనీల సీఈవోలు.ఈ కార్యక్రమం వివిధ కంపెనీల ప్రమోటర్స్ మరియు కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు.




