P Gannavaram: పి.గన్నవరంలో వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు!

P Gannavaram: కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైఎస్సార్ 17వ వర్ధంతి; విగ్రహానికి గోదావరి జలాలతో అభిషేకం, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ.

RAJU, P GANNAVARAM
Published on: 2 Sept 2026 1:43 PM IST
P Gannavaram
X

P Gannavaram: పి.గన్నవరంలో వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు!

P Gannavaram: ఈ రోజు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా పి.గన్నవరం మండలం పి.గన్నవరం అక్విడెక్ట్ దగ్గర ఉన్న *జలయజ్ఞ సాధకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముందుగా గోదావరి జలాలతో అభిషేకంచేసి అనంతరం పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించిన పి.గన్నవరం నియోజవర్గ కో.ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మరియు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అనంతరం పి.గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి లో బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, రోగులకు పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యన్నా బత్తుల ఆనంద్ , CEC సభ్యులు P.K.రావు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నరు..

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story