P Gannavaram: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమైన యంత్రాంగం
P Gannavaram: పి. గన్నవరం నియోజకవర్గంలో 4 జడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ సిద్ధం. 237 కేంద్రాల్లో 2.16 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
P Gannavaram: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమైన యంత్రాంగం
పి. గన్నవరం: పి. గన్నవరం నియోజకవర్గం లో జడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. నియోజవర్గంలోని పి. గన్నవరం నియోజకవర్గం లో 4 నాలుగు జెడ్పిటిసి 68 ఎంపీటీసీ స్థానాలకు 237పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4 మండలాల్లో 2,16,940 కలిపి మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
1. పి. గన్నవరం మండలం:- 22 ఎంపీటీసీ,స్థానాలకు 63 పోలింగ్ కేంద్రాలు.
2. అంబాజీపేట మండలం:- 18 ఎంపీటీసీ స్థానాలకు 60 పోలింగ్ కేంద్రాలు.
3. అయినవిల్లి మండలం :- 19 ఎంపీటీసీ స్థానాలకు 56 పోలింగ్ కేంద్రాలు.
4. మామిడికుదురు మండలం :- 22 ఎంపిటిసి స్థానాలకు 58 పోలింగ్ కేంద్రాలు.
రేపు జరగబోయే ఎన్నికలకు పోలింగ్ సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి అందజేసిన అధికారులు పోలింగ్ సామాగ్రితో తమ తమ పోలింగ్ స్టేషన్లకు తరలి వెళ్లిన సిబ్బంది.




