Gannavaram: పి.గన్నవరం వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం!

Gannavaram: పి.గన్నవరం వద్ద లిటిల్ ఏంజిల్స్ స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం. ముంగండ-ఇసుకపూడి రహదారిపై అదుపుతప్పిన బస్సు.. సురక్షితంగా బయటపడ్డ విద్యార్థులు.

RAJU, P GANNAVARAM
Published on: 24 Oct 2026 7:46 PM IST
Gannavaram
X

Gannavaram: పి.గన్నవరం వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం!

Gannavaram: పి గన్నవరం లిటిల్ ఏంజిల్స్ స్కూలుకు చెందిన బస్సు పిల్లలను గమ్యస్థానాలకు చేరవేసే క్రమంలో ముంగండ నుండి ఇసుక పూడి ప్రధాన నూతన రహదారి నిర్మిస్తున్నారు.

రోడ్డు నిర్మాణ క్రమంలో రోడ్డుపక్కగా జెసిబి నిలపడంతో జెసిబి పక్కనుండి వస్తున్న స్కూలు బస్సు అదుపుతప్పి కౌశిక వైపు ఒరగడంతో అక్కడ ఉన్న స్థానికులు పిల్లలను బస్సు నుండి హుటాహుటిన దింపడంతో తప్పిన పెను ప్రమాదం.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM