P Gannavaram: టీడీపీలో ముసలం.. ముగ్గురు మండల అధ్యక్షుల రాజీనామా!

P Gannavaram: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీలో పెరిగిన విభేదాలు. పీ.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండల అధ్యక్షుల రాజీనామా. అధిష్టానానికి లేఖ.

RAJU, P GANNAVARAM
Published on: 13 Sept 2026 12:40 PM IST
P Gannavaram
X

P Gannavaram: టీడీపీలో ముసలం.. ముగ్గురు మండల అధ్యక్షుల రాజీనామా!

P Gannavaram: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీలో ముదిరిన విభేదాలు. నియోజకవర్గంలోని మూడు మండలాల టీడీపీ పార్టీ అధ్యక్షులు పదవులకు రాజీనామా. పి.గన్నవరం ,అంబాజీపేట , అయినవిల్లి మండలాల టీడీపీ పార్టీ అధ్యక్షులు అధ్యక్ష పదవులకు రాజీనామా.

సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు మాకు మా కార్యకర్తలకు అవమానాలు జరిగాయి అంటూ మూడు మండల పార్టీల అధ్యక్షులు రాజీనామాలు. కోకన్వీనర్ లు గా ఉన్న మోకా ఆనంద్ సాగర్, దాసరి వేరవేంకట సత్యనారాయణ లతో కలిసి పనిచేయలేమని వెల్లడి. కావాలని ఎనుకున్న మండల అధ్యక్షులు ఎవ్వరికి చెప్పకుండా రాజీనామాలు చేయడంపై మండిపడుతున్న గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు.

రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాస్, జిల్లా ఇంచార్జీ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి తోపాటు పలువురు నేతలకు పంపిన మూడు మండలాల అధ్యక్షులు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM