Peddapuram: విద్యుత్ దీపాలతో పెద్దాపురం పోలీస్ స్టేషన్!

Peddapuram: 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ మువ్వన్నెల విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్న పెద్దాపురం పోలీస్ స్టేషన్. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో అలంకరణ.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 14 Aug 2026 9:48 AM IST
Peddapuram
X

Peddapuram: విద్యుత్ దీపాలతో పెద్దాపురం పోలీస్ స్టేషన్!

Peddapuram: 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దాపురం పోలీస్ స్టేషన్కు విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్న కాంతులతో మువ్వన్నెల జండా రంగులతో విద్యుత్ దీపాలను పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ , వై ఆర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై టీ పాపారావులు పెద్దాపురం పోలీస్ స్టేషన్కు విద్యుత్ కాంతులను ఏర్పాటు చేశారు సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు దేశభక్తి పట్ల గౌరవభావంతో మెలగాలని రేపు జరగబోవు 80వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆరోజు స్వాతంత్రం కోసం మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారని నాటి ఫలితమే నేడు మనము స్వతంత్ర భారత వనిలో మనము ఉన్నామని ఆగస్టు 15 ను సందర్భంగా పిల్లలు పెద్దలు ప్రతి పౌరుడు గౌరవంతో భక్తి భావాలతో మువ్వన్నెల జెండాను వాడవాడలా ఎగరవేసి మన దేశ చరితను గర్వంగా చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు, ఈ పోలీస్ స్టేషన్ విద్యుత్ కాంతులతో అలంకరించడంతో పెద్దాపురం డి.ఎస్.పి ఏ.బి.జి. తిలక్ పోలీసు వారిని అభినందించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story