Peddapuram: RDO ఇంట్లో భారీ దొంగతనం.. రూ. లక్షల్లో బంగారం అపహరణ!

Peddapuram: పెద్దాపురం ఆర్డీవో ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. 15 తులాల బంగారం, ₹70 వేల నగదు చోరీ కాగా.. డీఎస్పీ తిలక్, సీఐ అంకబాబు విచారణ వేగవంతం చేశారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 26 July 2026 9:55 AM IST
Peddapuram
X

Peddapuram: RDO ఇంట్లో భారీ దొంగతనం.. రూ. లక్షల్లో బంగారం అపహరణ!

పెద్దాపురం: రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ (RDO) ఇంట్లో దొంగతనం 15 తులాల బంగారం మరియు 70000/- రూపాయలు నగదు అపహారణ గురైనట్లు సంచారం

సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పెద్దాపురం డీస్పీ ఏ బి జి తిలక్,క్రైమ్ సీఐ అంకబాబు, పెద్దాపురం పోలీసులు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story