Rajanagaram: సీఐ హామీతో రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద ముగిసిన వైసిపి నిరసన

Rajanagaram: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

NARAYANA, RAJANAGARAM
Published on: 24 Jun 2026 4:44 PM IST
Rajanagaram
X

Rajanagaram: సీఐ హామీతో రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద ముగిసిన వైసిపి నిరసన

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి నుండి నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మల్లంపూడి గ్రామ సర్పంచ్ ముప్పిడిశెట్టి వీర చక్ర దొర,ఆయన కుమారుడు జస్వంత్ అరెస్ట్ పై నిరసన. అరెస్ట్ చేసిన ఇద్దరిని విడిచిపెట్టాలని స్టేషన్ వద్దే రాత్రి నుండి నిద్రించి,నిరసన చేపట్టిన రాజా.

అర్ధరాత్రి మట్టి తొలకాల వద్ద జరిగిన పెనుగులాటలో జనసేన కార్యకర్తకు తలపై బలమైన గాయాలు కావడంతో పోలీసులు కు పిర్యాదు చేసిన జనసేన కార్యకర్త. బాధితుడు పిర్యాదు తో తండ్రి, కోడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు. రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన విరమణ.

రాత్రి జరిగిన ఘర్షణ సంబంధించిన బాధితులు ఇచ్చిన పిర్యాదు పోలీసులు తీసుకోలేదని స్వయంగా సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ కు కంప్లైంట్ లెటర్ ను బాధితులు తరపున ఇచ్చిన జక్కంపూడి రాజా. పిర్యాదు తీసుకుని దర్యాప్తు చేపడమని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కు సిఐ వీరయ్య గౌడ్ వెల్లడి. సిఐ హామీతో పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ శ్రేణులతో ఆందోళన విరమించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story