Ramachandrapuram: రామచంద్రపురంలో ప్రశాంతంగా ప్రారంభమైన మున్సిపల్ పోలింగ్!
Ramachandrapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీలో ప్రారంభమైన పోలింగ్. కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరావు.
Ramachandrapuram: రామచంద్రపురంలో ప్రశాంతంగా ప్రారంభమైన మున్సిపల్ పోలింగ్!
Ramachandrapuram: రామచంద్రపురం మున్సిపాలిటీలో ప్రారంభమైన పోలింగ్. వైసీపీ చైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరావు కుటుంబసమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు.
ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పోలింగ్. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు యంత్రాంగం.




