Ryali: ఢిల్లీ బౌలింగ్ అకాడమీకి ఎంపికైన ర్యాలి గ్రామానికి చెందిన అవినాష్!
Ryali: ఢిల్లీ బౌలింగ్ అకాడమీకి ఎంపికైన ర్యాలి గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ కొత్తపల్లి అవినాష్. వచ్చే మార్చిలో శిక్షణకు పయనం.
Ryali: ఢిల్లీ బౌలింగ్ అకాడమీకి ఎంపికైన ర్యాలి గ్రామానికి చెందిన అవినాష్!
Ryali: ఢిల్లీ బౌలింగ్ అకాడమీకి ఎంపికైన ర్యాలి గ్రామ యువకుడు కొత్తపల్లి అవినాష్ఇ, టీవల నిర్వహించిన ఆన్లైన్ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచి, ఢిల్లీ బౌలింగ్ అకాడమీకి ఎంపికైన ర్యాలి గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ కొత్తపల్లి అవినాష్.
వచ్చే మార్చి నెలలో శిక్షణ కోసం ఢిల్లీకి పయనం కానున్న అవినాష్, తన క్రీడా ప్రయాణంలో మరో కీలక అడుగు వేస్తున్నాడు. ర్యాలి గ్రామం నుంచి జాతీయ స్థాయి అవకాశాల దిశగా అడుగులు వేయడం ఎంతో అభినందనీయం.




