Ramannapalem: 200 రోజుల పని కల్పించాలని ఏపీ వ్యవసాయ సంఘం డిమాండ్!
Ramannapalem: పెనుగొండ మండలం రామన్నపాలెంలో ఉపాధి కూలీలతో కలిసి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం నిర్వహించింది.
Ramannapalem: 200 రోజుల పని కల్పించాలని ఏపీ వ్యవసాయ సంఘం డిమాండ్!
రామన్నపాలెం: ఉపాధి కూలీలకు వేదన పెంచాలని పని ప్రదేశంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి షేక్ పాదుషా డిమాండ్ చేశారు శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు లో భాగంగా పెనుగొండ మండలం లో రామన్నపాలెం గ్రామంలో ఉపాధి కూలీలు తో కలిసి సమావేశమైన షేక్ పా దుషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి చట్టాన్ని పథకాన్ని మార్చి నిరయరయ చేయాలని చూస్తుందని విమర్శించారు.
రోజు కూలీలు రోజుకి 600 రూపాయలు ఇవ్వాలని.200 రోజులు గ్యారెంటీగా పని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పడాల ఆదినారాయణ గంగిరెడ్డి త్రిమూర్తులు సత్యనారాయణ మానేపల్లి కంకిపాడు సుబ్బయ్య కంకిపాడు నాగమణి కంకిపాటి సూర్యకుమారి సావిత్రి పసల కుమారి దాసరి రెడ్డి రామారావు పాల్గొన్నారు.
Next Story




