Amalapuram: జాతీయ టైక్వాండోలో గోల్డ్ సాధించిన లాహితీ తేజను అభినందించిన ఎస్పీ!
Amalapuram: జాతీయ స్థాయి టైక్వాండో పోటీలలో స్వర్ణ పతకం సాధించిన అమలాపురం విద్యార్థిని గుబ్బల లాహితీ తేజను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ అభినందించారు.
Amalapuram: జాతీయ టైక్వాండోలో గోల్డ్ సాధించిన లాహితీ తేజను అభినందించిన ఎస్పీ!
Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన హోంగార్డు 261 గుబ్బల నాగార్జున,లీలా దుర్గ కుమార్తె గుబ్బల లాహితీ తేజ 7 వ తరగతి,Global Educare స్కూల్,గెద్దాడ లో చదువుతుంది.లాహితీ తేజ అంబేద్కర్ కోనసీమ జిల్లా తైక్వాండో సెక్రటరీ పితాని త్రిమూర్తులు దగ్గర అంబాజీపేట శ్రీనివాస టైక్వాండో క్లబ్ లో శిక్షణ పొందుతుంది.లాహితీ తేజ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లాహితీ తేజ జరిగిన జాతీయ స్థాయి టైక్వాండో పోటీలలో ఆంధ్ర ప్రదేశ్ తరుపున పాల్గొని బంగారు పతకం సాధించుకుని వచ్చింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బంగారు పతకం సాధించిన లాహితీ తేజను అభినందించినారు,భవిష్యత్తు లో ఇంకా మరి కొన్ని బంగారు పతకాలు సాధించాలని అదే విధంగా ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులు ను మరియు శిక్షణ ఇచ్చిన పితాని త్రిమూర్తులు వారిని అభినందించిన ఎస్పీ పత్రికా ప్రకటన. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన హోంగార్డు 261 గుబ్బల నాగార్జున, లీలా దుర్గ కుమార్తె గుబ్బల లాహితీ తేజ 7 వ తరగతి, Global Educare స్కూల్, గెద్దాడ లో చదువుతుంది. లాహితీ తేజ అంబేద్కర్ కోనసీమ జిల్లా తైక్వాండో సెక్రటరీ పితాని త్రిమూర్తులు గారి దగ్గర అంబాజీపేట శ్రీనివాస టైక్వాండో క్లబ్ లో శిక్షణ పొందుతుంది లాహితీ తేజ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం లో లాహితీ తేజజరిగిన జాతీయ స్థాయి టైక్వాండో పోటీలలో ఆంధ్ర ప్రదేశ్ తరుపున పాల్గొని బంగారు పతకం సాధించుకుని వచ్చింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు బంగారు పతకం సాధించిన లాహితీ తేజ ను అభినందించినారు మరియు భవిష్యత్తు లో ఇంకా మరి కొన్ని బంగారు పతకాలు సాధించాలని అదే విధంగా ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులు ను మరియు శిక్షణ ఇచ్చిన పితాని త్రిమూర్తులు వారిని అభినందించిన ఎస్పీ.




