Ramachandrapuram: రామచంద్రపురం 'డ్రగ్స్ వద్దు' కార్యక్రమంలో ఎస్పీ రాహుల్
Ramachandrapuram: రామచంద్రపురంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు. మాదకద్రవ్యాలతో క్యాన్సర్ ముప్పు ఉందని హెచ్చరించిన ఎస్పీ రాహుల్ మీనా.
Ramachandrapuram: రామచంద్రపురం 'డ్రగ్స్ వద్దు' కార్యక్రమంలో ఎస్పీ రాహుల్
రామచంద్రపురం: గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు వాడితే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు కఠిన చర్యలు డ్రగ్స్ వద్దు అవగాహన కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో డ్రగ్స్ వద్దు స్పెషల్ ప్రోగ్రాం లో పాల్గొన్న రాహుల్ మేన.
డ్రగ్స్ వాడే అనుమానితులను గుర్తించి యూరిన్ శాంపిల్ మెడికల్ కిట్ ద్వారా పరీక్షలు డ్రగ్స్ ప్రమాదాలపై అనుమాని తులకు అవగాహన. యూరిన్ శాంపిల్స్ పరీక్షలో డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ జరిగితే మొదటిసారి కౌన్సిలింగ్ రెండోసారి చట్టపరమైన చర్యలు తప్పదని హెచ్చరించిన ఎస్పి.
గంజాయి వంటి ప్రమాదకర మాదకద్రవ్యాలు వాడితే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలి ఆరోగ్యం పాడవుతుందని భవిష్యత్తు పాడవుతుందని హెచ్చరించిన ఎస్పి. స్కూల్స్ కాలేజీల్లో గంజాయి డ్రగ్స్ వద్దనే అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం ఎస్పీ రాహుల్ మీన.




