Vadapalli: వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వీరూపాక్ష పీఠాధిపతులు
Vadapalli: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శ్రీనగరి వీరూపాక్ష పీఠాధిపతులు స్వామి వారు దర్శించుకున్నారు.
Vadapalli: వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వీరూపాక్ష పీఠాధిపతులు
Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ఈరోజు శ్రీ జగద్గురు శంకర దత్తాత్రేయ మహాసంస్థానం, శ్రీ శ్రీనగరి వీరూపాక్ష పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్య నరసింహ భారతి స్వామి వారు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన స్వామి వారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్) గారు స్వామి వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని, మహాప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అర్చక స్వాములు, దేవస్థాన సిబ్బంది మరియు ఇతరులు
Next Story




