Ramachandrapuram: రామచంద్రపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Ramachandrapuram: రామచంద్రపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి 27 వార్డులు గెలిచి పీఠం దక్కించుకుంది. మేడిశెట్టి శేషరావు 7,840 ఓట్ల మెజార్టీతో చైర్మన్‌గా గెలుపొందారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Nov 2026 10:52 PM IST
Ramachandrapuram
X

Ramachandrapuram: రామచంద్రపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం

రామచంద్రపురం: రామచంద్రపురం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడిశెట్టి శేషరావు 7840ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ

32 వార్డుల లెక్కింపు పూర్తయ్య సమయానికి.

టీడీపీ = 14

జనసేన =12

BJP = 1

వైఎస్ఆర్సిపి = 5

1వ వార్డుTDP అభ్యర్థి మేడిచెట్టి దుర్గాప్రసాద్

మెజార్టీ 215 ఓట్ల మెజార్టీ

2వ వార్డుTDP అభ్యర్థి పైన మల్ల సత్తిబాబు 72 ఓట్ల మెజారిటీ

3వ వార్డు జనసేన అభ్యర్థి అంకం శ్రీనివాసరావు 309 ఓట్ల మెజార్టీ

4వ వార్డు జనసేన అభ్యర్థి సుంకర రమ్య 393 ఓట్లు మెజారిటీ

5వ వార్డు జనసేన అభ్యర్థి గొర్రెల గణపతి343 ఓట్ల మెజార్టీ

6వ వార్డు వైఎస్ఆర్సిపి అభ్యర్థి చోడే భాను భాస్కర్ 62 ఓట్ల మెజార్టీ

7వ వార్డు BJP అభ్యర్థి రాయుడు మణికంఠ 7 ఓట్ల మెజార్టీ

8వ వార్డు జనసేన అభ్యర్థులు శనగల వెంకటేశ్వర్లు 254 ఓట్లు మెజార్టీ

9వ వార్డు జనసేన అభ్యర్థి చిక్కం రామ శ్రీనివాసరావు 280 ఓట్లు మెజార్టీ

10వ వార్డు TDP అభ్యర్థి టేకుమూడి రామకృష్ణ 169 ఓట్లు మెజార్టీ

11వ వార్డు TDP అభ్యర్థి కేత సుజాత239 ఓట్ల మెజార్టీ

12వ వార్డు TDP అభ్యర్థి కాకర్లపూడి వెంకట పద్మావతి202 ఓట్లు మెజార్టీ

13 వ వార్డు టిడిపి అభ్యర్థి కిల్లి లలిత 341 ఓట్లు మెజార్టీ

14వ వార్డు టీడీపీ లంక శ్రీను 605 ఓట్లు మెజార్టీ

15వ వార్డు జనసేన అభ్యర్థి మట్టా సత్యవేణి 430 ఓట్లు మెజారిటీ

16వ వార్డు జనసేన అభ్యర్థి లంక వెంకట దుర్గ మెజారిటీ

17వ వార్డు జనసేన అభ్యర్థి కొట్టు భూలక్ష్మి 381 ఓట్లు మెజారిటీ

18వ వార్డు జనసేన అభ్యర్థి చప్పిడి ఉమాదేవి 522ఓట్లు మెజారిటీ

19వ వార్డు టీడీపీ అభ్యర్థి ములగపాటి వెంకట సుబ్బరాజు 472 ఓట్లు మెజారిటీ

20వ వార్డు జనసేన అభ్యర్థి కవల నారాయణమూర్తి 772ఓట్లు మెజారిటీ

21వ వార్డు వైసీపీ అభ్యర్థి మల్లిడి సాయి లక్ష్మి

22వ వార్డు టీడీపీ అభ్యర్థి జాస్తి విజయలక్ష్మి 269ఓట్లు మెజారిటీ

23వ వార్డు టీడీపీ అభ్యర్థి వైట్ల సూర్యప్రకాష్ 577 ఓట్లు మెజారిటీ

24వ వార్డు వైసీపీ అభ్యర్థి పిట్టా వెంకటనారాయణరావు 33 ఓట్లు మెజారిటీ

25వ వార్డు జనసేన అభ్యర్థి సత్యవాడ విజయలక్ష్మి 296 ఓట్లు మెజారిటీ

26వ వార్డు జనసేన అభ్యర్థి చల్లా మంగాదేవి 449 ఓట్లు మెజారిటీ

27వ వార్డు టీడీపీ అభ్యర్థి గొర్రెల అప్పలనరసమ్మ 186 ఓట్లు మెజారిటీ

28వ వార్డు టీడీపీ అభ్యర్థి దంగేటి పద్మావతి 81 ఓట్లు మెజారిటీ

29వ వార్డు టీడీపీ అభ్యర్థి అంగర జయలక్ష్మి 171 ఓట్లు మెజారిటీ

30వ వార్డు వైసీపీ అభ్యర్థి కుడిపూడి లక్ష్మీ బేబి 153 ఓట్లు మెజారిటీ

31వ వార్డు వైసీపీ అభ్యర్థి సూరంపూడి గణేష్ 19 ఓట్లు మెజారిటీ

32వ వార్డు టీడీపీ అభ్యర్థి దొమ్మలపాటి మీనా ప్రియాంక 60 ఓట్లు మెజారిటీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్