Peddapuram: నిరసన జ్వాలలు: అభిమాని ప్రాణాలను కాపాడిన టీడీపీ శ్రేణులు!
Peddapuram: మున్సిపల్ చైర్మన్ సీటు కేటాయింపు వివాదంలో రాజా సూరిబాబు రాజు నివాసంలో కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Peddapuram: నిరసన జ్వాలలు: అభిమాని ప్రాణాలను కాపాడిన టీడీపీ శ్రేణులు!
Peddapuram: రాజా సూరిబాబు రాజు ఇంటికి భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు...
ఉద్వేగానికిలోనై కన్నీటి పర్యంతమైన రాజా సూరిబాబు రాజు.
పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన టిడిపి కార్యకర్త సీమ గోవిందు...
అడ్డుకున్న టిడిపి శ్రేణులు...




