Kovvur: తిరుమల స్కూల్‌లో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

Kovvur: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం తిరుమల విద్యాసంస్థలో విషాదం చోటుచేసుకుంది.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 22 Jun 2026 3:23 PM IST
Kovvur
X

Kovvur: తిరుమల స్కూల్‌లో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

Kovvur: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం తిరుమల విద్యా సంస్థలో విషాదం. స్కూల్ భవనం పైనుంచి దూకిన ఏడవ తరగతి విద్యార్థి నల్ల రవిచంద్ర. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన విద్యార్థి నల్ల రవిచంద్ర. తిరుమల విద్యాసంస్థలు యాజమాన్యం ఒత్తిడి కారణంగా విద్యార్థి మృతి చెందినట్లు సమాచారం.

పోలీసులు కేసు నమోదు చేయగా రాజమండ్రి సాయి హాస్పిటల్ కి తరలించిన స్కూల్ యాజమాన్యం. హాస్పిటల్ కి చేరుకునేసరికి విద్యార్థి మృతి చెందినట్లు నిర్ధారణ చేసిన సాయి హాస్పటల్ డాక్టర్లు. పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి విద్యార్థి మృతదేహం తరలింపు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story