Antarvedi: అంతర్వేది శివాలయం వెనుక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
Antarvedi: అంతర్వేది శివాలయం వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. వివరాలు తెలిస్తే సఖినేటిపల్లి ఎస్‌ఐ (9440796566) కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి.
Antarvedi: అంతర్వేది శివాలయం వెనుక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
Antarvedi: సఖినేటిపల్లి మండలం అంతర్వేది శివాలయ ఆలయం వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
పై ఫోటోలో ఉన్న వ్యక్తి ఆచూకీ లేదా వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే, దయచేసి సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారికి సమాచారం అందించగలరు.
📞 ఎస్‌ఐ గారి ఫోన్ నంబర్: 9440796566
ఈ సమాచారాన్ని వీలైనంత ఎక్కువగా షేర్ చేసి, మృతుడి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు సహకరించండి.
Next Story




