Ramachandranpuram: కార్పొరేట్ హాస్టళ్లకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాలు మంత్రి

Ramachandranpuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ మెటీరియల్ పంపిణీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 21 July 2026 4:59 PM IST
Ramachandranpuram
X

Ramachandranpuram: కార్పొరేట్ హాస్టళ్లకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాలు మంత్రి

రామచంద్రపురం: విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ అనేక సంస్కరణలుతీసుకొస్తున్నారన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం లో ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన మంత్రి సుభాష్, సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ.

ప్రైవేట్ హాస్టల్స్ కు దీటుగా ప్రభుత్వ హాస్టల్స్ ను తీర్చి దిద్దుతున్నాం, ముస్తాబు కార్యక్రమం ద్వారా వసతిగృహ విద్యార్థుల శుభ్రతను మెరుగుపరిచాం.సన్నబియ్యం తో హై క్వాలిటీ ఫుడ్ పెడుతున్నాం.భవిష్యత్ లో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం ఎమ్మెల్యే, ఎం పి ల సిఫార్సు లెటర్స్ తో వచ్చే విధంగా మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారన్న మంత్రి.

తల్లికి వందనం పథకాన్ని ఈనెల 22న అమలు చేస్తున్నాం.అనంతరం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి సుభాష్ ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story