Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైలుకు విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు తరలింపు!
Rajahmundry: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజును రిమాండ్ నిమిత్తం పోలీసులు బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైలుకు విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు తరలింపు!
రాజమండ్రి: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజును రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్ లోకి పోలీసులు తరలించారు.
విజయవాడ నుంచి మూడు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైల్ కు సిఐ నాగరాజును పోలీసులు తీసుకొచ్చారు.
Next Story




