Ainavilli: మాగం రత్న వైన్ షాప్‌లో యానాం మద్యం దందా దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు
Ainavilli: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగంలో రత్న వైన్ షాప్‌పై ఎక్సైజ్ అధికారుల దాడి. యానాం మద్యం విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్, షాప్ సీజ్.
Ainavilli: మాగం రత్న వైన్ షాప్‌లో యానాం మద్యం దందా దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు
Ainavilli: యానం నుండి మద్యం బాటిల్స్ తెచ్చి ఇక్కడ బ్రాండెడ్ బాటిల్ లో వేసి అమ్ముతున్న వైన్ షాప్ నిర్వాహకులు. పక్క సమాచారం తో వైన్ షాప్ పై దాడి చేసి పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారు. మాగంలోని రత్న వైన్ షాప్ లో యానం నుండి బాటిల్స్ తెచ్చి ఇక్కడ బ్రాండెడ్ బాటిల్స్ లో వేసి అమ్ముతుండగా పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.
షాపును సీట్ చేసి 58 యానం మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని షాప్ సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు ముగ్గురుని అరెస్టు అరెస్ట్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారు.
గత కొన్నాళ్లుగా యానాం నుంచి మద్యం బాటిల్స్ తెచ్చి ఇక్కడ బ్రాండెడ్ బాటిల్స్ లో వేసి అమ్ముతున్నట్టు వెల్లువెత్తుతున్న ఆరోపణలు..
పక్కా సమాచారంతో పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.
Next Story




