Rajahmundry: కోరుకొండలో తల్లి, కొడుకుపై చాకుతో దాడి చేసిన యువకుడు!
Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం సాంబశివరావు పేటలో స్థల వివాదం కారణంగా జరిగిన ఘర్షణలో తల్లి, కొడుకుపై యువకుడు చాకుతో దాడికి పాల్పడ్డాడు.
Rajahmundry: కోరుకొండలో తల్లి, కొడుకుపై చాకుతో దాడి చేసిన యువకుడు!
Rajahmundry: కోరుకొండలో తల్లి,కొడుకుపై రెచ్చిపోయిన యువకుడు.. సాంబశివరావు పేటలో ఉన్న స్థల వివాదంలో దారి కోసం ఇరువురు మధ్య చెలరేగిన వివాదం.. ఇరువురు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరిపై చాకుతో పోడిచి దాడికి తెగబడిన నిందితుడు కొండయ్య.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలు పాలైన తల్లి కొడుకులును,నిందితుడిని రాజమండ్రి ఆసుపత్రికి తరలింపు.. ఘటనపై కేసు నమోదు చేసి, దాడికి ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..




