Venkatayapalem: వైసీపీ కాపు నేతల కీలక సమావేశం.. బొత్స, అంబటి, కన్నబాబు హాజరు

Venkatayapalem: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ కాపు సామాజికవర్గ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం గురువారం ప్రారంభమైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Jun 2026 3:11 PM IST
Venkatayapalem
X

Venkatayapalem: వైసీపీ కాపు నేతల కీలక సమావేశం.. బొత్స, అంబటి, కన్నబాబు హాజరు

వెంకటాయపాలెం: రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి వైసిపి కాపు నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి వైసీపీకి చెందిన కాపు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, నాయకులు, వైసిపి కాపు జిల్లా ఇన్చార్జిలు..హాజరయ్యారు

ఈ సమావేశానికి చేరుకున్న రాష్ట్ర జిల్లాల వైసీపీ ముఖ్య నాయకులు... బొత్స సత్యనారాయణ,అంబటి రాంబాబు,గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, తోట నరసింహ, కదిరి బాబురావు, ధర్మ శ్రీ, జ్యోతుల చంటిబాబు, సుంకర పావని, అంబటి మురళి, కొట్టు సత్యనారాయణ, జక్కంపూడి రాజా, రౌతు సూర్య ప్రకాష్, జి ఎస్ రావు, మాకినీడి శేషు కుమారి, బిహెచ్ రావు కొవ్వూరు, వంగా గీత, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story