Amalapuram: అమలాపురంలో వైఎస్సార్‌సీపీ నేత ఉందుర్తి ప్రసాద్ సన్మానం!

Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైఎస్సార్‌సీపీ ఇంటెలెక్చువల్ విభాగ జిల్లా కార్యదర్శిగా నియమితులైన ఉందుర్తి ప్రసాద్ ఘన సన్మానం.

SURESH, AMALAPURAM
Published on: 19 Sept 2026 12:36 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో వైఎస్సార్‌సీపీ నేత ఉందుర్తి ప్రసాద్ సన్మానం!

Amalapuram: అమలాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటి లెక్చువల్ విభాగ జిల్లా కార్యదర్శిగా నియమితులైన ఉందుర్తి ప్రసాద్ ని ఘనంగా సన్మానించిన నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్. ఈ రోజు అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఉందుర్తి ప్రసాద్ మరియు ప్రసాద్ అభిమానులు.

ఈ సందర్భంగా పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని ప్రసాద్ కు తెలియజేసిన డా.శ్రీకాంత్.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల యువజన విభాగ అధ్యక్షులు బల్ల శ్యామ్,మల్లవరపు శ్రీను, ఎన్.రాంబాబు,బుంగ ఆనంద్,చుట్టుగుళ్ళ సుధీర్,ముసునూరి మధు,కిరణ్,తదితరులు అధికసంఖ్యలో ప్రసాద్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM