అయ్యప్ప భజన పాటలలో లీనమైన మాజీ మంత్రి శీనన్న వీడియో ఆకట్టుకుంటోంది. శ్రుతిలయలతో ఆయన భజనలు పాడిన తీరుపై నెట్టింట చర్చ జరుగుతోంది.