కాకినాడ మత్స్యకారుల బోటు గల్లంతు!

Kakinada: కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతైంది. 13వ తేదీ నుంచి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Nov 2026 11:40 AM IST
X


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్