AP: ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుఫాన్లు వెంటాడుతున్నాయి. ఈ నెల 15న మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని IMD హెచ్చరిక. ఆందోళనలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు.