Ayodhya: అయోధ్యలో అత్యంత వైభవంగా కనులపండువైన దీపోత్సవం!

Ayodhya: అయోధ్యలో దీపావళి వేళ కనులపండువగా దీపోత్సవం. సరియు నది తీరంలో 36 లక్షలకు పైగా మట్టి ప్రమిదలతో సరికొత్త ప్రపంచ రికార్డు. ఆకాశాన్ని తాకిన డ్రోన్ విన్యాసాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Nov 2026 9:26 AM IST
X


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్