Vanjangi: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని ప్రసిద్ధ వంజంగి కొండలపైకి పర్యాటకుల ప్రవేశాన్ని అధికారులు నిలిపివేశారు.