Hyderabad: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. ఒక్కరోజే రూ. 5 వేలు ఎగబాకిన తులం బంగారం. కిలో రూ. 2.40 లక్షలకు చేరిన వెండి.