Hyderabad: హైదరాబాద్ మాదాపూర్లో తీవ్ర తాగునీటి కొరత. వాటర్ ట్యాంకర్ల నిలిపివేతతో హాస్టళ్లు, కాలేజీలకు తప్పని ఇబ్బందులు. తాత్కాలిక సెలవులు ప్రకటన.