కుందనపల్లి పాఠశాల క్రీడా మహోత్సవంలో డీజే టిల్లు పాటకు మల్లన్న ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. 73 ఏళ్ల వయసులోనూ విద్యార్థులతో కలిసి స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది.