Hyderabad: చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు!

Hyderabad: హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన ఖాళీ రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Nov 2026 12:09 PM IST
X


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్