Nagari: నగరిలో ఎంపీటీసి రీకౌంటింగ్ ఫలితాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం. అసహనంతో వాటర్ బాటిల్ విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్.