Siddipet: MEIL పి.వి.కృష్ణారెడ్డి స్కెచ్.. మల్లన్న సాగర్ కు అబుదాబి షేక్‌ల బృందం!
Siddipet: సిద్దిపేట జిల్లాలో అబుదాబి రాయబార బృందం పర్యటన చేయనుంది.
Siddipet: MEIL పి.వి.కృష్ణారెడ్డి స్కెచ్.. మల్లన్న సాగర్ కు అబుదాబి షేక్‌ల బృందం!
Siddipet: అబుదాబి నుండి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రతినిధుల బృందం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ MEIL అధికారిక పర్యటనకు వచ్చిన సందర్బంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామ శివారులో గల మల్లన్న సాగర్ ప్రాజెక్టు కు అబుదాబి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం పర్యటించనున్నారు Megha Engineering & Infrastructures Ltd. (MEIL)పి.వి. కృష్ణారెడ్డి – మేనేజింగ్ డైరెక్టర్ అధికారిక ఆహ్వానం మేరకు భారత్ పర్యటనకు వచ్చారు.ప్రతినిధుల బృందం సభ్యులు:హెచ్.ఈ. డాక్టర్ అబ్దుల్లా హుమైద్ సైఫ్ అల్ జర్వాన్ అల్ షమ్సి – చైర్మన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ, అబుదాబి, హెచ్.ఈ. ఇంజి. అహ్మద్ మొహమ్మద్ అల్‌రుమైథి – అండర్ సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ, అబుదాబి, డాక్టర్ అహ్మద్ అబ్దెల్‌మౌటి – సీనియర్ అడ్వైజర్,,మిస్టర్ మజీద్ బిన్ కువైట్ – అడ్వైజర,మిస్టర్ హమ్జా మెరౌనే బెనాబిడ్ కౌన్సెలర్. హెలికాప్టర్ ద్వారా సిద్దిపేట కలెక్టరేట్ కు చేరుకోన్నారు.




