Dubbak: రెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సంబరం.. లబ్ధిదారులకు గృహప్రవేశం!

Dubbak: దుబ్బాక నియోజకవర్గం రెడ్డిపల్లి గ్రామంలో మూడు నూతన ఇందిరమ్మ ఇళ్లను ఏఎంసీ చైర్మన్ తాడెం వెంగళరావు ప్రారంభించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 3 Jun 2026 9:56 AM IST
Dubbak
X

Dubbak: రెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సంబరం.. లబ్ధిదారులకు గృహప్రవేశం!

Dubbak: దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో మూడు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ తాడెం వెంగళరావు గారు రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నరసింహ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ గ్రామ సెక్రెటరీ సమీనా సుల్తానా ఉప సర్పంచ్ స్వామి ఏం సి చైర్మన్ మాట్లాడుతూ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చొరవతో 40 ఇండ్లు రెడ్డిపల్లి గ్రామానికి మంజూరు కావడం జరిగింది నిర్మాణ దశలో 30 ఇండ్లు ఈరోజు మూడిళ్లు ప్రారంభమైనాయి మిగతావి తొందరలోనే ప్రారంభమైతాయని మరియు రెడ్డిపల్లి గ్రామానికి సుమారుగా ఇంకో 50 ఇండ్లు మంజూరు చేయవలసిందిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతామని అనడం జరిగింది పేదవాడి సొంతింటి కల కేవలం ఇందిరమ్మ ఇళ్ల ద్వారానే సాధ్యం అయితుందని తెలియజేశారు పేదల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి వార్డ్ సభ్యులు చేగుంట ఏఎంసీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story