Thoguta: చైన్ స్నాచింగ్ ఘటనలపై ఏఎస్ఐ రాంరెడ్డి హెచ్చరిక

Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామంలో చైన్ స్నాచింగ్ ఘటనలపై ఏఎస్ఐ రాంరెడ్డి అవగాహన సదస్సు.

Chindam Karunakar, Dubbak
Published on: 17 May 2026 10:33 AM IST
Thoguta
X

Thoguta: చైన్ స్నాచింగ్ ఘటనలపై ఏఎస్ఐ రాంరెడ్డి హెచ్చరిక

తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామంలో ఏ ఎస్ఐ రామ్ రెడ్డి మాట్లాడుతూ చందాపూర్ గ్రామ ప్రజలు చైన్ స్నాచింగ్ ఘటనల పట్ల అప్రావతంగా ఉండాలని ఏఎస్ఐ రామ్ రెడ్డి సూచించారు ఇటీవల జిల్లాలో వరసగా చైన్ స్కాచింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృశ్య పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు ముఖ్యంగా మహిళలు వృద్ధులు బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా బయట తిరగకూడదని తెలిపారు.

అలాగే గ్రామంలో ఇళ్ళ ముందు లేదా ఆరు బయట పడుకునే వారు రాత్రి సమయంలో బంగారు గొలుసులు ఇతర ఆరంభనాలు ధరించి బయట నిద్రించవద్దని హెచ్చరించారు నేరస్తులు రాత్రి వేళలో అవకాశాన్ని గమనించి చైన్ స్కాచింగ్ లకు పాల్పడే అవకాశంలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు గ్రామాల్లో కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా సందరిస్తే వెంటనే గ్రామ పెద్దలకు లేదా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు ప్రజలు అప్రవత్తంగా ఉంటేనే ఇలాంటి ఘటనలను అరికట్టడం సాధ్యమవుతుందని చెప్పారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story