Daultabad: సర్పంచ్ పై దాడికి యత్నం
Daultabad: గ్రామ పంచాయతీ పాలక మండలి సమావేశంలో సర్పంచ్ తోడంగి సునీత, ఆమె భర్తపై ఓడిన అభ్యర్థి వర్గం దాడికి యత్నం. అడ్డుకున్న గ్రామస్తులు.
Daultabad: సర్పంచ్ పై దాడికి యత్నం
దౌల్తాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామ సర్పంచ్ తోడంగి సునీత ఆధ్వర్యంలో,గ్రామ పాలక మండలి ఆధ్వర్యంలో సమావేశం, సర్పంచ్, వార్డు సభ్యుల సమావేశం, జరుగుతున్న సమయంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి భర్త తోడంగి స్వామి (మంజుల) మరియు పోసంగారి రాజు. కొంతమంది యువకులను తీసుకొని, పాలక మండలి మరియు సర్పంచ్ పై దాడికి యత్నం, అడ్డుకున్న గ్రామస్తులు, సర్పంచ్ పదవి ఎలా కొనసాగిస్తావో అని బెదిరింపు.అడ్డుకోబోయిన(సునీత ) సర్పంచ్ భర్త తోడంగి స్వామి పై దాడికి యత్నం.
Next Story




