Siddipet: లంబాడి ప్రజల సేవకే నా ప్రాధాన్యత అజ్మీర శేఖర్ నాయక్

Siddipet: హైదరాబాదులో నిర్వహించిన లంబాడి హక్కుల పోరాట సమితి సమావేశంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా అజ్మీర శేఖర్ నాయక్ ఎన్నికయ్యారు.

Chindam Karunakar, Dubbak
Published on: 23 May 2026 10:18 AM IST
Siddipet
X

Siddipet: లంబాడి ప్రజల సేవకే నా ప్రాధాన్యత అజ్మీర శేఖర్ నాయక్

సిద్దిపేట: హైదరాబాదులో ఈరోజు నిర్వహించిన లంబాడి హక్కుల పోరాట సమితి సమావేశంలో వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు తేజావత్ బెల్లయ్య నాయక్ ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా అజ్మీర శేఖర్ నాయక్ ను ఎన్నిక చేసి నియామక పత్రం అందించినట్లు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ రాంబల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్ లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు విస్లావత్ అశోక్ నాయక్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ నాయక్, రాజు నాయక్, మోహన్ నాయక్,రవి నాయక్, సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య గురు బాబునాయక్, అజ్మీర నారాయణ నాయక్, యువ నాయకులు పృథ్వీరాజ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజ్మీర శేఖర్ నాయక్ మాట్లాడుతూసిద్దిపేట జిల్లా లంబాడి ప్రజలకు సేవ చేసే బాధ్యతను అప్పగించిన జాతీయ అధ్యక్షులు అధ్యక్షులు తేజావత్ బెల్లయ్య నాయక్ గారికి,రాష్ట్ర అధ్యక్షులు రాంబల్ నాయక్

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story