Siddipet: రైతాంగ సమస్యలపై ప్రజావాణిలో కిసాన్ సంఘ్ వినతి
Siddipet: సిద్దిపేట జిల్లాలో ఎల్‌నినో ప్రభావం, సాగునీరు, ఉచిత పంటల బీమా కల్పించాలని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఆర్డీవో, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
Siddipet: రైతాంగ సమస్యలపై ప్రజావాణిలో కిసాన్ సంఘ్ వినతి
Siddipet: సిద్దిపేట్ జిల్లా లో నెలకొన్న రైతుల సమస్యల పైన ముఖ్యంగా ఎలినో ప్రభావంతో కరెంటు మరియు నీళ్లు మరియు రైతులకు కావాల్సిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిముట్లు మరియు ఉపాధి హామీ యందు రైతాంగానికి అవసరమైన వాటి వాటికి ఉపయోగించాలని అలాగే రైతులకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే భరించాలని మరియు ఎలినో ప్రభావం వల్ల రైతులకు తీవ్ర ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రత్యాన మార్గాలు చూపాలని నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అక్కన్నపేట మరియు కోహెడ మరియు హుస్నాబాద్ మండలాల యందు ఆర్డీవో మరియు తాసిల్దార్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ వినతి పత్రంలో కిసాన్ సాంగ్ మండల అధ్యక్షులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది.




