Gajwel: వందల ధాన్యం కుప్పల మధ్య రైతుల గోస: గజ్వేల్‌లో బీజేపీ భరోసా యాత్ర!

Gajwel: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీజేపీ సమరశంఖం. సిద్దిపేట గజ్వేల్ మార్కెట్‌లో ధాన్యం కుప్పలను పరిశీలించిన బీజేపీ నేతలు. రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర.

RAJESH,	WEST ZONE
Published on: 26 May 2026 6:37 PM IST
Gajwel
X

Gajwel: వందల ధాన్యం కుప్పల మధ్య రైతుల గోస: గజ్వేల్‌లో బీజేపీ భరోసా యాత్ర!

Gajwel: ధాన్యం కొనుగోళ్లలో.. కాంగ్రెస్ అట్టర్ ప్లాప్

- కాంగ్రెస్ అసమర్థ పాలన.. ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలం..

- వరంగల్ డిక్లరేషన్ ఏమైందని రేవంత్ సర్కార్ కు MLA ఏలేటి మహేశ్వర రెడ్డి సూటి ప్రశ్న

- ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతుల ఇబ్బందులు తెలుసుకునేందుకు BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, BJLP నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో BJP భరోసా యాత్ర

- రైతు గోస.. BJP భరోసా పేరుతో క్షేత్ర స్థాయి పర్యటనకు BJP ప్రజాప్రతినిధుల బృందం

- కార్యక్రమంలో భాగంగా తొలిరోజు (సోమవారం ) సిద్ధిపేట జిల్లా గజ్వెల్ మార్కెట్ యార్డ్ ను సందర్శించిన BJP ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

- మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ధాన్యం కుప్పలను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్న BJP MLA ఏలేటి మహేశ్వర రెడ్డి ...bjp ప్రజాప్రతినిధులు

- మేము వస్తున్నామని తెలిసి జిల్లా అధికార యంత్రాంగం హడావిడిగా ధాన్యం సేకరణకు రావడం మంచిదే

- ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ షరతులు లేకుండా రైతుల ధాన్యం కొనుగోలు చేయాలనీ డిమాండ్

- రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనే వరకు వదిలేది లేదు - MLA ఏలేటి మహేశ్వర రెడ్డి.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story