Dubbaka: మోదీకి బీసీల అల్టిమేటం.. 42% బిల్లుపై ప్రకటన చేయాల్సిందే!

Dubbaka: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ స్పందించాలని బహుజన లేబర్ ఫ్రంట్ చైర్మన్ శ్రీరామ్ రామకృష్ణ ప్రభు డిమాండ్ చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 10 May 2026 10:50 AM IST
Dubbaka
X

Dubbaka: మోదీకి బీసీల అల్టిమేటం.. 42% బిల్లుపై ప్రకటన చేయాల్సిందే!

Dubbaka: తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు మోడీతో 42 శాతం బిసి బిల్లుపై స్పందించాలని బహుజన లేబరల్ ఫ్రంట్ చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయ, ఆర్థిక, విద్య, సామాజిక అభివృద్ధిలో వాటా కల్పించాలని కోరారు. బీసీ అని చెబుతున్న ప్రధాని మోడీ 42 శాతం బిసి బిల్లుపై నేటి హైదారాబాద్ లో జరిగే సభ లో ప్రకటన చేయాలని, లేదంటే భవిష్యత్తులో బీసీల ఓట్లు అడిగే హక్కు లేదని, రాపోయే రోజుల్లో బీసీల సత్తా చాటుతామని, ఇప్పటికైనా బీసీలు అందరూ ఐక్యతతో పోరా డాలని, రాబోయే ఎన్నికల్లో ప్రజా ఉద్యమాలు తప్పవని బహుజన లేబరల్ ఫ్రంట్ చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story