Dubbaka: దుబ్బాకలో ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కత్తి కార్తిక
Dubbaka: దుబ్బాకలో జరిగిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత కత్తి కార్తిక పాల్గొన్నారు.
Dubbaka
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 16వ వార్డు పరిధిలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి, నవగ్రహ శివలింగం, నందికేశవుడు, మానసా దేవి మరియు హనుమాన్ వాహన ప్రతిష్ట కార్యక్రమాలలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కొత్త దేవి రెడ్డి, మహేందర్ గౌడ్, దుబ్బరాజా గౌడ్, పరుశురామ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




