Siddipet: కాంగ్రెస్ 1000 రోజుల మోసంపై మద్దూరులో బీఆర్ఎస్ భేటీ!

Siddipet: కాంగ్రెస్ 1000 రోజుల పాలన, 6 గ్యారెంటీల వైఫల్యంపై సెప్టెంబర్ 2 నుంచి గ్రామగ్రామాన నిరసనలు చేపట్టాలని సిద్దిపేట జిల్లా మద్దూరులో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 1 Sept 2026 5:23 PM IST
Siddipet
X

Siddipet: కాంగ్రెస్ 1000 రోజుల మోసంపై మద్దూరులో బీఆర్ఎస్ భేటీ!

సిద్దిపేట జిల్లా: మద్దూరు మండల కేంద్రంలో BRS నాయకులు ఈ రోజు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారెంటీ లు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1000 గడిచిన హామీలు అమలు కు నోచోకోలేదని ప్రజలను నమ్మించి మోసం చేసిందనారు సెప్టెంబర్ 2 నుండి BRS ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మేక సంతోష్. మద్దూర్ మాజీ ఎంపీపీ బద్దిపడగ కృష్ణ రెడ్డి సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు సత్యనారాయణ మద్దూర్ మండల సర్పంచ్ మల్లేశం BRS పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL

Next Story