Siddipet: పేదల ఇంట వెలుగులు.. ఇందిరమ్మ గృహప్రవేశంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి సందడి..

Siddipet: సిద్దిపేట జిల్లా పెద్ద మాసంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK
Updated on: 22 April 2026 3:37 PM IST
Siddipet
X

Siddipet: పేదల ఇంట వెలుగులు.. ఇందిరమ్మ గృహప్రవేశంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి సందడి

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసంపల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొని లబ్ధిదారులు దేవరయ వసంత కృష్ణయ్య గార్లకు శుభాకాంక్షలు తెలిపారు.. ప్రభుత్వం పేద ప్రజలకు గృహ స్వప్నాన్ని నెరవేర్చే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి సంతోషాన్ని పొందుతున్నాయని వారు పేర్కొన్నారు.ఇట్టి కార్యక్రమంలో తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), తొగుట మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, సీనియర్ నాయకులు కూచి మైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story